పొట్టకూటి కోసం పగటి వేషం | - | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం పగటి వేషం

Apr 29 2025 9:55 AM | Updated on Apr 29 2025 9:55 AM

పొట్ట

పొట్టకూటి కోసం పగటి వేషం

పొట్టకూటి కోసం పగటివేషం వేసిన కళాకారులు సోమవారం నిజామాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించారు. నలుగురు కళాకారులు వివిధ వేషధారణతో పాటలు పాడుతూ, డోలు, హార్మోనియం వాయిస్తూ వ్యాపార సముదాయాలు, దుకాణాల ఎదుట తమ కళను ప్రదర్శించారు. వ్యాపారులు ఇచ్చిన డబ్బును పోగు చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తాము ఎన్నో ఏళ్ల క్రితం తెలంగాణలో స్థిరపడ్డామని, తమ

పూర్వీకుల నుంచి వస్తున్న కళను ప్రదర్శిస్తూ పొట్టపోసుకుంటున్నామని వారు తెలిపారు.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌–నిజామాబాద్‌

పొట్టకూటి కోసం పగటి వేషం1
1/1

పొట్టకూటి కోసం పగటి వేషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement