డైలీవేజ్‌ కార్మికుల వంటావార్పు | - | Sakshi
Sakshi News home page

డైలీవేజ్‌ కార్మికుల వంటావార్పు

Oct 8 2025 6:11 AM | Updated on Oct 8 2025 6:11 AM

డైలీవేజ్‌ కార్మికుల వంటావార్పు

డైలీవేజ్‌ కార్మికుల వంటావార్పు

డైలీవేజ్‌ కార్మికుల వంటావార్పు

ఏటూరునాగారం: గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో డైలీవైజ్‌ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రంలో చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. మంగళవారం మండల కేంద్రంలో సమ్మె శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ నాయకుడు దావూద్‌ మాట్లాడుతూ డైలీవేజ్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పనిలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, భాగ్యలక్ష్మీ, జయలక్ష్మీ, సత్యం, ఊకే సమ్మక్క, విజయలక్ష్మీ, రాజు, సమ్మయ్య, సూర్యతేజ, ఇందిరా, సుమలత, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement