కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Sep 29 2025 11:56 AM | Updated on Sep 29 2025 11:56 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 నేడు ‘మీ కోసం’ కిక్కిరిసిన బస్టాండ్‌ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025
భక్తి భావం.. జన ప్రవాహం

7

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. కాల్‌ సెంటర్‌ నంబరు 1100కు కాల్‌ చేసి అర్జీ నమోదు, దాని స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు.

విద్యార్థులకు దసరా సెలవుల నేపథ్యంలో అందరూ సొంతూరు బాట పట్టారు. దీంతో ఆదివారం విజయవాడ బస్టాండ్‌, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి.

కోనేరుసెంటర్‌: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌ నాయు డు అన్నారు. ఆదివారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్లో సిబ్బందికి యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.

7

దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి భక్తజనం పోటెత్తారు. ఆలయ పరిసరాలతో పాటుగా పాతబస్తీలోని ప్రధాన వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి పది గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో వారందరినీ నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హోల్డింగ్‌ ప్రాంతం వైపు అధికారులు మళ్లించారు. రద్దీ కారణంగా తొక్కిసలాట లేకుండా బ్లాక్‌లుగా భక్తులను విడదీస్తూ ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 12గంటల సమయంలో వారిని వినాయకునిగుడి వద్ద ఉన్న క్యూలైన్లలోకి అనుమతించారు. ఆలయ పరిసరాలతో పాటుగా బయట వైపు భక్తులెవరిని ఉంచకుండా వినాయకునిగుడి వైపునకు మళ్లించారు.

– వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ)

కృష్ణాజిల్లా1
1/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/5

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement