● చిట్టి చేతులు.. గట్టి చేతలు ! | - | Sakshi
Sakshi News home page

● చిట్టి చేతులు.. గట్టి చేతలు !

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

● చిట

● చిట్టి చేతులు.. గట్టి చేతలు !

ఆ చిన్నారుల చేతులు కుటుంబ పెద్దలకు ఆసరాగా

నిలుస్తున్నాయి. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ

పొట్టపోసుకుంటున్న కుటుంబాలకు చిన్నారులు కూడా అండగా నిలబడుతున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి కుటుంబాలతో సహా వచ్చిన వలస కూలీలు ఏన్కూరు మండలం జన్నారం తదితర ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తున్నారు. ఈ క్రమాన పెద్దలు వరినాట్లు వేస్తుండగా.. ఆ కుటుంబాల్లో చిన్నారులు నాట్లు సంచుల్లో వేయడం, పొలాల వద్దకు తీసుకెళ్లి ఇవ్వడమే కాక సమయానికి

భోజనాలు తీసుకొస్తూ ఉడతాభక్తిగా సాయం చేస్తుండడం

కనిపించింది. – స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

పొలం గట్లపై నారుతో వెళ్తున్న చిన్నారులు

సంచిలో వరి నారు కట్టలు వేస్తున్న బాలుడు

కుటుంబ సభ్యులకు ఆహారం తీసుకెళ్తున్న చిన్నారి

● చిట్టి చేతులు.. గట్టి చేతలు ! 1
1/3

● చిట్టి చేతులు.. గట్టి చేతలు !

● చిట్టి చేతులు.. గట్టి చేతలు ! 2
2/3

● చిట్టి చేతులు.. గట్టి చేతలు !

● చిట్టి చేతులు.. గట్టి చేతలు ! 3
3/3

● చిట్టి చేతులు.. గట్టి చేతలు !

Advertisement
 
Advertisement
Advertisement