
జయహో కవికోకిల వాల్మీకి
చిక్కబళ్లాపురం: కవి కోకిల, రామాయణ మహాకావ్య రచయితగా పేరుపొందిన పూజ్యులు వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను మంగళవారం రాష్ట్రమంతటా ఘనంగా జరిపారు. ప్రభుత్వం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. చిక్కబళ్లాపురంలో మంత్రి ఎంసి సుధాకర్, జిల్లాధికారులు, నాయకులు పాల్గొన్నారు. వా ల్మీకి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఆ వర్గానికి చెందిన ప్రముఖులను ఘనంగా సన్మానించారు. వాల్మీకి చిత్రపటాన్ని పూల పల్లకీలో ఊరేగించారు. అలాగే మైసూరు నగరంలో బృహత్ ర్యాలీ జరిగింది. కళాకారుల ప్రదర్శనలు రంజిపంజేశాయి. కలబుర్గిలో ఊరేగింపులో జిల్లా కలెక్టర్ ఫౌజియా తరున్నుం డ్రమ్స్ వాయించారు. కోలారులో నేత్రపర్వంగా పల్లకీ ఊరేగింపు జరిగింది.
రాష్ట్రమంతటా జయంతి సంబరాలు

జయహో కవికోకిల వాల్మీకి

జయహో కవికోకిల వాల్మీకి

జయహో కవికోకిల వాల్మీకి

జయహో కవికోకిల వాల్మీకి

జయహో కవికోకిల వాల్మీకి