
కౌన్సెలింగ్ సాగుతుందిలా..
తేదీ సమయం ర్యాంకు నంబర్లు
05.06.2025 ఉదయం 8.00 1 నుంచి 230
మధ్యాహ్నం 1.00 231 నుంచి 479
06.06.2025 ఉదయం 8.00 480 నుంచి 737
మధ్యాహ్నం 1.00 738 నుంచి 1041
07.06.2025 ఉదయం 8.00 1042 నుంచి 1361
మధ్యాహ్నం 1.00 1362 నుంచి 1663
09.06.2025 ఉదయం 8.00 బాలికలు, స్టీల్‌ప్లాంట్,
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1 నుంచి 804
10.06.2025 ఉదయం 8.00 మిగులు ర్యాంకుల అభ్యర్థులు
805 నుంచి 1663