అమ్మకాలు పెరిగాయి | - | Sakshi
Sakshi News home page

అమ్మకాలు పెరిగాయి

Sep 28 2025 6:51 AM | Updated on Sep 28 2025 6:51 AM

అమ్మక

అమ్మకాలు పెరిగాయి

అమ్మకాలు పెరిగాయి కార్ల ధర రూ.లక్ష వరకు తగ్గింది

ఏసీలు, టీవీలు, ఫ్రెష ర్‌ కుక్కర్లపై జీఎ స్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో ఆయా వస్తువుల అమ్మకాలు గతం కంటే పెరిగాయి.

– కృష్ణారావు, సోనోవిజన్‌

షోరూమ్‌ మేనేజర్‌, సూర్యాపేట

జీఎస్టీ 28నుంచి 18 శాతానికి రావడంతో రూ.8.40 లక్షలు ఉన్న కారు ధరలో రూ.లక్ష వరకు తగ్గింది. జీఎస్టీ ద్వారా రూ.80 వేల వరకు ఆదా అవుతుండగా కంపెనీ రూ.20వేల ఆఫర్‌ ప్రకటిస్తుంది.

– సతీష్‌, టాటా షోరూమ్‌ మేనేజర్‌,

సూర్యాపేట

అమ్మకాలు పెరిగాయి
1
1/1

అమ్మకాలు పెరిగాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement