జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ప్రసంశ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ప్రసంశ ప్రతిభ

Sep 26 2025 6:02 AM | Updated on Sep 26 2025 2:16 PM

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ప్రసంశ ప్రతిభ

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ప్రసంశ ప్రతిభ

సూర్యాపేటటౌన్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరిగిన 36వ సౌత్‌ జోన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్స్‌ – 2025లో సూర్యాపేటకు చెందిన చిత్తలూరి ప్రసంశ జాతీయ స్థాయిలో మెడల్స్‌ సాధించింది. ఆమె ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement