
సన్నరకానికే తెగుళ్లు
నాకున్న నాలుగు ఎకరాల్లో ఎకరంలో సన్నరకం వరి వేశాను. మూడు ఎకరాల్లో దొడ్డురకం వరిసాగు చేస్తున్నా. దొడ్డు రకానికి ఇబ్బంది ఏమిలేదు కానీ, సన్నరకం వరికి తెగుళ్లు సోకుతుండడంతో ఆందోళనగా ఉంది.
– బోయిని అశోక్, రైతు, తుంగతుర్తి
అధికారుల సూచనల మేరకే రైతులు పురుగుమందులు వాడాలి. తెగుళ్లు గుర్తించి... అధికారుల సూచనల మేరకు ఎరువు వేయాలి. వాడాల్సిన దానికన్నా ఎక్కువ, తక్కువ వాడితే దిగుబడిపై ప్రభావం పడుతుంది.
– కృష్ణకాంత్, ఏఓ, నాగారం

సన్నరకానికే తెగుళ్లు