
విస్తృత స్థాయి సన్నద్ధత
కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు కుంభా రవిబాబు, పిరియా విజయ, చింతాడ రవికుమార్, పేరాడ తిలక్, పిరియా సాయిరాజ్, కేవీజీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, గొర్లె కిరణ్‌కుమార్
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం విశాఖ జిల్లా ఆనందపురంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం జరిగింది. పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా నుంచి నాయకులంతా హాజరయ్యారు. – విశాఖపట్నం

విస్తృత స్థాయి సన్నద్ధత

విస్తృత స్థాయి సన్నద్ధత

విస్తృత స్థాయి సన్నద్ధత

విస్తృత స్థాయి సన్నద్ధత

విస్తృత స్థాయి సన్నద్ధత

విస్తృత స్థాయి సన్నద్ధత