ఇదే టీడీపీ కూటమి ఏడాది పాలన ఘనత | - | Sakshi
Sakshi News home page

ఇదే టీడీపీ కూటమి ఏడాది పాలన ఘనత

Jun 4 2025 1:17 AM | Updated on Jun 4 2025 1:17 AM

ఇదే ట

ఇదే టీడీపీ కూటమి ఏడాది పాలన ఘనత

మా ప్రభుత్వం ఏర్పాటు కాగా నే వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తాం. పలాసలో డిఫెన్స్‌ కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. వంశధార–బాహుదా నదులను అనుసంధానం చేస్తాం. కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చుతాం. టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం. బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మాణం చేస్తాం. – గత ఏడాది ఫిబ్రవరి 27న శ్రీకాకుళంలో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు హామీలు

ఇసుక

దోపిడీ..

ఇదే టీడీపీ కూటమి ఏడాది పాలన ఘనత 1
1/1

ఇదే టీడీపీ కూటమి ఏడాది పాలన ఘనత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement