చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ వాహనాలను తొలగించడంతో ఆపరేటర్లు ఉపాధిని కోల్పోయారు. వాహనాలను తిప్పలేక మూలన పడేశాం. బ్యాంకు రుణాలను క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నేటికీ ఆ హామీని మాత్రం నెరవేర్చలేదు. సక్రమంగా వాయిదాలను ప్రభుత్వం చెల్లించకపోవడతో ఆపరేటర్లకు సంబంధించి సిబిల్ స్కోర్ తగ్గిపోతోంది. వాహనాల ఇన్సూరెన్స్ రూ.11,500 కూడా ప్రభుత్వం చెల్లించాలి.
– రామాంజినేయులు, ఎండీయూ ఆపరేటర్ల
సంఘం జిల్లా అధ్యక్షుడు


