మా ఫ్రెండ్స్‌ ఎవరూ రాలేదు | - | Sakshi
Sakshi News home page

మా ఫ్రెండ్స్‌ ఎవరూ రాలేదు

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సం ప్రత్యేక తరగతులకు మా ఫ్రెండ్స్‌ ఎవరూ రాలేదు. చదవడానికి పుస్తకాలు లేవు. మరోవైపు ఎండలు భయపెడుతున్నాయి. కాలేజీలో ఉండలేక పోతున్నాం. ప్రభుత్వం సెలవులు ఇస్తే ఆనందంగా ఇంటికి వెళ్తాం. సార్లు చెప్పిన పాఠాలు పుస్తకాల్లో చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది.

– తరుణ్‌, అమడగూరు

విద్యార్థుల కోసమే

తరగతులు

విద్యార్థుల కోసమే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. ప్రస్తుతం విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంది. పుస్తకాల కోసం ఇప్పటికే ఇండెంట్‌ పంపాము...త్వరలోనే వస్తాయి.

– చెన్నకేశవప్రసాద్‌, డీఐఈఓ

Advertisement
 
Advertisement
Advertisement