
అప్పుడే బాగుండె
ముసలోళ్లకు ఇంటి దగ్గరకే స్టోర్ బీము తెచ్చిత్తామని సెంద్రబాబు, ఇంకా శానామంది సెప్పినారు. కానీ తెచ్చింది లేదు.. ఇచ్చిందీ లేదు. ఊతకట్టి లేందే నడవలేను. ఇంక బీము తెచ్చుకునేది ఎక్కడ? జగనే మేలు. ఈళ్లు, వాళ్లు అనకుండా అందరికీ ఇంటికే బీము పంపిస్తా ఉండె.
– ఎ.నరసింహులు, నల్లచెరువు మండలం
చర్యలు తప్పవు
దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మంచానికి పరిమితమైన వారికి ఇళ్ల దగ్గరకే వెళ్లి నిత్యావసర సరుకులు ఇవ్వాలి. ప్రతి చౌక డిపో డీలర్ దీన్ని తప్పక పాటించాల్సిందే. ఎక్కడైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. రుజువైతే డీలర్‌షిప్‌ను కూడా రద్దు చేస్తాం. తూకాల్లో మోసాలు చేసే వారిని ఉపేక్షించేది లేదు. – వంశీకృష్ణారెడ్డి,
జిల్లా పౌరసరఫరాల అధికారి

అప్పుడే బాగుండె