
భావితరాలకు శాపం
మెడికల కళాశాల విషయంలో బాబు నిర్ణయం భావితరాలకు శాపమం. ప్రైవేటీకరణ వల్ల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వైద్యవిద్యను అభ్యసించాలన్న కల కలగానే మిగిలిపోతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరొస్తందనే తట్టుకోలేక కుట్రలు పన్నుతున్నారు. వైద్య విద్యను ఆర్థికంగా వెనుకబడిన వారికి అందజేసిన ఘనత దివంగత సీఎం డాక్టర్ రాజశేఖర్‌రెడ్డిది. నా తమ్ముడు, నా కుమారుడు వైద్యవిద్యను పూర్తి చేశారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను మరో స్వాతంత్య్ర ఉద్యమంలా చేయాల్సిన అవసరం ఉంది.
– మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ

భావితరాలకు శాపం