
ప్రభుత్వమా? వ్యాపార సంస్థా?
చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని వ్యాపార సంస్థగా మార్చేస్తున్నాడు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శవంతమైన నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వ్యాపార ధోరణికి ఉపయోగిస్తుంది. పేద ప్రజలకు ఉపయోగపడని ప్రైవేట్ ఆస్పత్రుల వల్ల వచ్చే ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి తెలియవా?. కూటమి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి అడ్డుకుంటేనే భవిష్యత్ తరాలకు మేలు చేసినవాళ్లమవుతాం. – పేర్నాటి
కోటేశ్వరరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్