
అప్రమత్తంగా ఉండాలి
వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన పెంచుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాలు నడవాలి. తగిన విశ్రాంతి ఉండాలి. సకాలంలో నిద్రపోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఛాతిలో నొప్పి, మంట, ఆయాసం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకవేళ గుండె సమస్య అయినా భయపడొద్దు. డాక్టర్లు వైద్యం ద్వారా నయం చేస్తారు.
– డాక్టర్ శ్రీనివాసరాజు, గుండె వ్యాధుల స్పెషలిస్ట్, కిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రి
●