
కంపు భరించలేం
ఆస్పత్రిలో టాయిలెట్స్ కంపు కొడుతున్నాయి. ఇటీవల నా భార్యను వైద్యం కోసం అడ్మిట్ చేశాను. మరుగుదొడ్డికి వెళ్లే పరిస్థితి లేదని ఆమె బాధపడింది. దీంతో త్వరగా డిశ్చార్జి చేయించాను.
– గంగాధర్, సుందరయ్య కాలనీ, నెల్లూరు
పరిస్థితిని చక్కదిద్దుతున్నాం
టాయ్‌లెట్స్ శుభ్రతపై సూపరింటెండెంట్‌తో చర్చించాం. కొంత ఆర్థిక ఇబ్బందులున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతున్నాం. కొత్త టాప్‌లు ఏర్పాటు చేయబోతున్నాం.
– డాక్టర్ శ్రావణ్‌కుమార్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, సర్వజన ఆస్పత్రి
●