సీసీ కెమెరాల ప్రభావం పడింది | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాల ప్రభావం పడింది

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

సీసీ కెమెరాల ప్రభావం పడింది విద్యార్థులు సరిగా రాలేదు

సీసీ కెమెరాల ప్రభావం విద్యార్థులపై పడింది. విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యారు. కొంతమంది విద్యార్థులు తరగతులకు తరచూ గైర్హాజరయ్యారు. ఉత్తమ ఫలితాల కోసం నిరంతరం కృషి చేశాం. స్లిప్‌టెస్టులు, పరీక్షలు రాసే విధానం గురించి అవగాహన కల్పించాం. భవిష్యత్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం. – గజానంద్‌,

ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, గంభీరావుపేట

చాలా మంది విద్యార్థులు సక్రమంగా కాలేజీకి రాలే దు. ఎక్కువ మందికి హాజ రుశాతం జీరోగానే ఉంది. కళాశాలకు రాకపోవడంతో పాఠాలు వినలేకపోయారు. పరీక్షల్లో కూడా ఏమి రాయలేకపోయారు. ఈ కారణంగానే కళాశాల ఉత్తీర్ణత శాతం పడిపోయింది.

– రాజయ్య,

కోనరావుపేట కళాశాల ప్రిన్సిపాల్‌

Advertisement
 
Advertisement
Advertisement