పస్తులతో జీవనం | - | Sakshi
Sakshi News home page

పస్తులతో జీవనం

Sep 27 2025 6:45 AM | Updated on Sep 27 2025 6:45 AM

పస్తులతో జీవనం

పస్తులతో జీవనం

పస్తులతో జీవనం

కొన్ని రోజులుగా సముద్రంలో వేట సక్రమంగా సాగ డం లేదు. తరుచూ తుఫాన్‌ లు ఏర్పడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఏ రోజుకారోజు వేట సాగించి జీవిస్తుంటాం. ఈ సమయంలో రోజుల తరబ డి వేట సాగకపోతుండడంతో జీవనం కష్టతరంగా ఉంటోంది. పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఎక్కువగా వాయుగుండాలు, తుఫాన్లు వస్తుండడంతో బోట్లు, వలలు భద్రపర్చుకోవడం కష్టతరంగా మారుతోంది.

– పుక్కళ్ల తవిటయ్య, మత్స్యకారుడు,

బందరువానిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement