కిక్కిరిసిన నవీపేట మేకల సంత | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన నవీపేట మేకల సంత

Sep 28 2025 6:58 AM | Updated on Sep 28 2025 6:58 AM

కిక్కిరిసిన నవీపేట మేకల సంత

కిక్కిరిసిన నవీపేట మేకల సంత

దసరా నేపథ్యంలో జోరుగా కొనుగోళ్లు రూ. 3కోట్లకు పైగా లావాదేవీలు

నవీపేట: మండల కేంద్రంలో శనివారం జరిగిన మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. అక్టోబరు 2న దసరా ఉండడంతో ఈ సంతలో క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. సంత ప్రాంగణం బురదమయంగా మారడంతో చుట్టుపక్కల రహదారులు, బస్టాండ్‌ ఆవరణలో జోరుగా క్రయవిక్రయాలు జరిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా పోలీసులు క్లియర్‌ చేశారు. సుమారు రూ. 3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement