అందుబాటులోకి తీసుకొస్తాం | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి తీసుకొస్తాం

May 28 2025 5:43 PM | Updated on May 28 2025 5:43 PM

అందుబాటులోకి తీసుకొస్తాం

అందుబాటులోకి తీసుకొస్తాం

సౌండ్‌ అండ్‌ లైట్‌ షోకు సంబంధించి సాంకేతిక సమస్య ఉంది, వెంటనే సమస్యను పరిష్కరించి పునరుద్ధరిస్తాం. శిఖరేశ్వరం, హఠకేశ్వరం వద్ద పర్యాటకుల సౌకర్య కేంద్రాల వినియోగం కోసం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాం. త్వరలో కంప్యూటర్‌ సైతం ఏర్పాటు చేసి ఉద్యోగి లాగిన్‌ సౌకర్యం కల్పించి భక్తులు ఆయా సౌకర్యాలు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తాం. యాంపీథియేటర్‌లో కళాప్రదర్శన తిలకించేందుకు ఆలయం నుంచి భక్తులు వెళ్లేందుకు దాతల సహకారంతో ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తాం. శిఖరేశ్వరం వద్ద రెండు బైనాక్యులర్స్‌ ఏర్పాటుకు టెండర్‌ పిలిచాం. వాటి సహాయంతో క్షేత్రాన్ని సందర్శించవచ్చు.

– ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement