మహబూబాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఇంటర్‌ ఫలితాల్లో డీలా..

రాష్ట్రస్థాయిలో జిల్లాకు 30వ స్థానం

ఫలితాల్లో బాలికలదే పై చేయి

ప్రథమ సంవత్సరంలో 48 శాతం ఉత్తీర్ణత

ద్వితీయ సంవత్సరంలో 65 శాతం..

7

ప్రతీ గింజ కొనుగోలు చేస్తాం

మంత్రి సీతక్క

కొత్తగూడ: రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేస్తామని పంచాయతీరాజ్‌, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న అభిమానాన్ని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్‌ నా యకులు చేస్తున్న ఆరోపణలు ప్రజలు తిప్పి కొట్టాలని కో రారు. పంచాయతీ రాజ్‌ డివిజనల్‌ ఇంజనీరింగ్‌ కార్యాల యం, వీఓ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశా రు. జీసీసీ సీనియర్‌ మేనేజర్‌ దేవ్‌, సర్పంచ్‌ మల్లెల భాగ్యమ్మ, చల్ల నారాయణరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement