కొలువులు.. కోకొల్లలు | - | Sakshi
Sakshi News home page

కొలువులు.. కోకొల్లలు

Jun 4 2025 1:11 AM | Updated on Jun 4 2025 1:11 AM

కొలువ

కొలువులు.. కోకొల్లలు

దరఖాస్తు ఇలా..

ఐటీఐతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలం

సాంకేతిక విద్య కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జూన్‌ 21 వరకు గడువు..ఏ ట్రేడ్‌కు అయినా ఒక్కటే దరఖాస్తు

దరఖాస్తు చేయడానికి iti.telangana. gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. కుడివైపున విద్యార్థి లాగిన్‌ను ఓపెన్‌చేయాలి. కొత్త రిజిస్ట్రేషన్‌ను ఎంచుకుని సెల్‌ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీని నమోదు చేసి సబ్‌మిట్‌ చేయాలి. సెల్‌ఫోన్‌కు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ వస్తుంది. వాటి ఆధారంగా విద్యార్థి వివరాలను నమోదు చేయడంతోపాటు, పదో తరగతి, ఇతర ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.

కొలువులు.. కోకొల్లలు1
1/1

కొలువులు.. కోకొల్లలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement