యోగా నేర్చుకున్నా | - | Sakshi
Sakshi News home page

యోగా నేర్చుకున్నా

Jun 4 2025 12:33 AM | Updated on Jun 4 2025 12:33 AM

యోగా

యోగా నేర్చుకున్నా

శిక్షణ శిబిరంలో నేను యోగా నేర్చుకున్నా. మంచి భోజనం, వసతితోపాటు దుస్తులు కూడా అందించారు. అన్నిసౌకర్యాలు కల్పించారు. అనేక డబ్బులు ఖర్చుపెట్టినా కూడా లభించని అవకాశం మాకు ఎన్టీపీసీ కల్పించింది. భవిష్యత్‌లో మంచిగా చదువుకుంటా.

– కసీఫానాజ్‌, కమాన్‌పూర్‌

కంప్యూటర్‌ నేర్చుకుంటున్న

వేసవి శిక్షణ శిబిరంలో నేను కంప్యూటర్‌ నేర్చుకున్న. నాకు డ్యాన్స్‌ చేయడం అంటే చాలా ఇష్టం. ఎన్టీపీసీ వేసవి శిబిరం ఏర్పాటు చేసి ఇలా నెలరోజుల పాటు ఇస్తున్న శిక్షణలో నేను పూర్తిస్థాయిలో కంప్యూటర్‌ నేర్చుకుని ఉత్తమ సాంకేతిక విద్య పొందుతా.

– ఐశ్వర్య, పవర్‌హౌస్‌కాలనీ, గోదావరిఖని

బాలికలకు ఉపయోగం

ఎన్టీపీసీ సామాజిక సేవా బాధ్యతా పథకం(సీఎస్సార్‌) సహకారంతో బాలికా సాధికారత మిషన్‌–2025 విజయవంతంగా పూర్తిచేశాం. 120 మంది బాలికలకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తున్నాం. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు ఆసక్తి ఉన్న అంశాలపై శిక్షణ అందిస్తున్నాం. – రాఖీ సామంత,

అధ్యక్షురాలు, దీప్తి మహిళా సమితి, ఎన్టీపీసీ

యోగా నేర్చుకున్నా 
1
1/2

యోగా నేర్చుకున్నా

యోగా నేర్చుకున్నా 
2
2/2

యోగా నేర్చుకున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement