
అధునాతన హంగులతో..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను అధునాతనంగా నిర్మించారు. విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు బ్లాక్ వైస్‌గా వెజ్, నాన్‌వెజ్, సూపర్‌మార్కెట్, కమర్షియల్ దుకాణాలను వేరువేరుగా నిర్మాణం చేశారు. అడ్మిన్ కార్యాలయం సైతం ఏర్పాటు చేశారు. వెజ్ బ్లాక్‌లోని దుకాణాల్లో కూరగాయల గంపలు పెట్టడానికి స్టెప్ వైజ్‌గా కట్టారు. ఇక నాన్‌వెజ్‌కు సంబందించి మటన్, ఫిష్, చికెన్ దుకాణాల్లో ప్రతి దుకాణంలో నాన్‌వెజ్‌ను శుభ్రం చేసేందుకు నీటి సౌకర్యంతో సింక్‌ను, తగిలించేందుకు ప్రత్యేకంగా స్టీల్ రాడ్‌లను ఏర్పాటు చేశారు.
నాన్‌వెజ్ బ్లాక్‌లో దుకాణాలు