
కాత్యాయనీగా అలంకరణ
లక్ష్య సాధకులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో విజేతలుగా నిలిచారు.
వాతావరణం
జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన ఽశుభానందదేవి (పార్వతి), సరస్వతి అమ్మవార్లు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు కాత్యాయనీగా భక్తులు దర్శమిచ్చారు. గురువారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందించారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కాత్యాయనీగా అలంకరణ