
డీసీపీతో నేడు ఫోన్ ఇన్
జనగామ: సాక్షి ఆధ్వర్యంలో నేడు(శుక్రవా రం) వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్‌లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూరప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు, సెన్సిబుల్ డ్రింకింగ్, సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇళ్లలో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీపీతో మాట్లాడవచ్చు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రింది ఫోన్ నంబర్ కు కాల్ చేసి మాట్లాడాలి.

డీసీపీతో నేడు ఫోన్ ఇన్