
ప్రజల సహకారం అవసరం
జిల్లాలో కొత్తగా చేపట్టిన 33/11కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ముఖ్యంగా స్థల కేటాయింపు, లైన్ అనుసంధానం, తదితర అంశాల్లో ప్రజల సహకారం అవసరం. సాల్వాపూర్ గ్రామంలో స్థల కేటాయింపు ఇంకా జరగలేదు. మల్లంపల్లి, ముత్తారంలో టెండరు పూర్తికాగా, స్థల సమస్య వచ్చింది. మిగతా చోట్ల సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ఆయా దశల్లో ఉన్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే విద్యుత్‌లో మరింత నాణ్యత పెరుగుతుంది.
– టి.వేణుమాధవ్, ఎస్‌ఈ,
ఎన్‌పీడీసీఎల్, జనగామ