
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జఫర్‌గఢ్: ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి బాడ్మింటన్ పోటీలకు కూనూరు, ఉప్పుగల్ గ్రామాలకు చెందిన విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం పీడీ ఆకుల సాయికుమార్ మాట్లాడుతూ చవనబోయిన పూజశ్రీ, సుతారి రిషిత అనే పదో తరగతి విద్యార్థినులు ఇటీవల కూనూర్‌లో జరి గిన రాష్ట్రస్థాయి బాల్ బాడ్మింటన్ పోటీల్లో జి ల్లా జట్టు తరఫున పాల్గొని ప్రతిభకను కనబర్చి జా తీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. హెచ్ ఎం ఎండీ పర్వేజ్, జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, రాజిరెడ్డి, తదితరులు విద్యార్థినులు అభినందించారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక