
జిల్లాలో మండలాల వారీగా ఫలితాలు
మండలం విద్యార్థులు ఉత్తీర్ణత ఫెయిల్ శాతం
బచ్చన్నపేట 557 549 8 98.56
చిల్పూరు 294 293 1 99.96
దేవరుప్పుల 361 356 5 98.61
స్టేషన్‌ఘన్‌పూర్ 890 880 10 98.88
జనగామ 1,382 1,372 20 98.56
కొడకండ్ల 359 358 1 99.72
లింగాల ఘణపురం 334 332 2 99.40
నర్మెట 368 366 2 99.46
పాలకుర్తి 668 656 12 98.20
రఘునాథపల్లి 480 473 7 98.54
తరిగొప్పుల 113 113 – 100.00
జఫర్‌గఢ్ 418 412 6 98.56
మొత్తం 6,224 6,160 74 98.81
మొదటి నుంచే ప్రత్యేక శ్రద్ధ
పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.
– రాజేందర్, ఉపాధ్యాయుడు,కొడకండ్ల
2023–24
పరీక్ష రాసిన వారు: 6692
ఉత్తీర్ణత: 6569
బాలురు: 3076
బాలికలు: 3493
శాతం: 98.16
ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం..
పదో తరగతిలో జనగామ జిల్లా ఉత్తమ ర్యాంకు సాధించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విజయోస్తు కార్యక్రమం చేపట్టి నిత్యం పర్యవేక్షించారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో టీచర్లు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. రాష్ట్రంలో జనగామకు 3వ స్థానం దక్కేలా కలెక్టర్ చేసిన కృషి.. టీచర్ల శ్రమ విజయాన్ని ముంగిట నిలిపాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ర్యాంకు కోసం కష్టపడతాం. – డి.ఓజన్న, డీఈఓ

జిల్లాలో మండలాల వారీగా ఫలితాలు

జిల్లాలో మండలాల వారీగా ఫలితాలు