
వసూళ్ల పార్టీ
టీడీపీని వసూళ్ల పార్టీ అంటే సరిపోతుంది. ఇసుక, మట్టి ఇలా దేన్నీ వదలడం లేదు. ప్రజలు ఏదైనా సమస్యతో పోలీస్ స్టేషన్‌కు గానీ, లేదంటే ఏ ప్రభుత్వ కార్యాలయానికి గానీ వెళ్లినా అక్కడే కాచుకొని ఉన్న ‘పచ్చ’ పార్టీ నాయకులు ‘అధికారులతో మీ పని మేం చేయిస్తాం’ చెప్పి డబ్బు గుంజుతున్నారు. ఇప్పుడు అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలకు తెలిసే ఈ తంతు జరుగుతోంది . – ఉషశ్రీచరణ్,
జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ