జోరు వాన | - | Sakshi
Sakshi News home page

జోరు వాన

Sep 23 2025 11:10 AM | Updated on Sep 23 2025 11:10 AM

జోరు

జోరు వాన

జోరు వాన

న్యూస్‌రీల్‌

సిరిసిల్ల: సోమవారం జోరుగా వాన కురిసింది. వేములవాడలో 25.8, గంభీరావుపేటలో 24.7, ఎల్లారెడ్డిపేటలో 13.7, ఇల్లంతకుంటలో 11.4 మి.మీ వర్షం కురిసింది.

మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు

వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రోత్సవాలు సోమవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 6.50 గంటలకు స్వస్తి పుణ్యహవచనం, రుత్విక్‌ వరణం, పంచగవ్య మిశ్రణం, అఖండ దీపస్థాపన, కలశస్థాపనం, గాయత్రి ప్రతిష్ట నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీరాజరాజేశ్వరీదేవీ శైలపుత్రి అలంకారంలో నాగిరెడ్డి మండపంలో దర్శనం ఇచ్చారు.

జోరు వాన
1
1/2

జోరు వాన

జోరు వాన
2
2/2

జోరు వాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement