
‘కొస’ముట్టని ప్రస్థానం
సిరిసిల్ల: దశాబ్దాల క్రితం ఉద్యమబాట పట్టిన మావోయిస్ట్ అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. ప్రజాసమస్యలపై ఆయుధం పట్టిన వారు.. ఎన్‌కౌంటర్‌లో తూటాలకు బలైపోతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఆనాటి పరిస్థితులతో అడవీబాట పట్టిన అన్నలు ఉద్యమదారిలో అర్ధంతరంగా అసువులు బాస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియస్ కొస ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి పరిస్థితులు.. ఉద్యమబాటపై కథనం.. – IIలో..

‘కొస’ముట్టని ప్రస్థానం