
రాజన్న సిరిసిల్ల
శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
I
బోయినపల్లి(వేములవాడ): విలాసాగర్ హైస్కూ ల్ విద్యార్థులకు శుక్రవారం గుడ్ టచ్..బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి.
రుద్రంగి(వేములవాడ): స్థానిక రెండుగట్ల వాగు బ్రిడ్జి, కాలువ, చెక్‌డ్యామ్‌ను ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. మరమ్మతుకు అంచనాలు రూపొందించనున్నారు.

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల