
మెడికల్ కాలేజీని, వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తిచ
మార్కాపురం మండలం రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. అప్పుడే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో శాశ్వతంగా కరువును నివారించే వెలుగొండ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేయాలి. అప్పుడే ఈ ప్రాంతంలో కరువు పోతుంది. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. పునరావాస కాలనీల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి. వెలుగొండ నీటిని ప్రతి ఇంటికి అందించాలి. బడ్జెట్‌లో నిధులు ఎక్కువగా కేటాయించాలి.
– బీ బాలకృష్ణారెడ్డి, ౖవెఎస్సార్ సీపీ యూత్ నేత