
నారాయణపేట
న్యూస్‌రీల్
వీడని సందిగ్ధం..
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ
ఈ నెల 11 వరకు తుది గడువు
అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం
ఉమ్మడి జిల్లాలో 39 జెడ్పీటీసీ,
426 ఎంపీటీసీ స్థానాలకు
తొలి విడత ఎన్నికలు
బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ