
శోభాయమానంగా..
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన మహోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్డు, అంబేడ్కర్ చౌరస్తా తదితర కాలనీల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజల అనంతరం చేపట్టిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది. ఊరేగింపులో మహిళలు, చిన్నారులు నృత్యాలతో సందడి చేశారు. సుభాష్‌రోడ్డు దుర్గామాత ఊరేగింపులో మహారాష్ట్రకు చెందిన బ్యాండ్ బృందం తమ విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
– నారాయణపేట

శోభాయమానంగా..