శ్రీశైలంలో దేదీప్యమానంగా దసరా మహోత్సవాలు
శ్రీశైలంలో దేదీప్యమానంగా దసరా మహోత్సవాలు
● రమావాణీసేవిత రాజరాజేశ్వరిగా
భ్రమరాంబాదేవి
● అశ్వ వాహనంపై విహరించిన
భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు
● రాష్ట్ర ప్రభుత్వం తరపున
స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు
సమర్పణ
● నేటితో ముగియనున్న
దసరా మహోత్సవాలు