
కోర్టు ఆదేశాలు అమలు చేయాలి
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడంతో కొంత మంది విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఎనిమిది వారాల్లో విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ క్లియర్ చేసి వారి ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. అయినా కార్యరూపం దాల్చడం లేదు. విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరి సరికాదు. వెంటనే కోర్టు ఆదేశాల ప్రకారం బెనిఫిట్స్ జమచేయాలి.
–కడారి భోగేశ్వర్, కన్వీనర్,
రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన సమితి, వరంగల్