
ఇప్పటికే ఆలస్యమైంది..
విత్తనాలు విత్తేందుకు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. సబ్సిడీపై విత్తనాలు ఇస్తారనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే అధికారులు కాలయాపన చేస్తున్నారు. వెంటనే విత్తనాలు ఇస్తే విత్తుకుంటాం.
– గోవిందు, రైతు, రాజాపురం
పదును పోతుంది
ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంట సాగు కోసం పొలాన్ని సిద్ధం చేసుకున్నాం. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా విత్తనాలు ఇవ్వలేదు. వెంటనే విత్తనాలు పంపిణీ చేయాలి.
– కాశిమన్న, రైతు, ఎక్లాస్‌పురం
●

ఇప్పటికే ఆలస్యమైంది..

ఇప్పటికే ఆలస్యమైంది..