
సద్వినియోగం చేసుకోవాలి
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రామాన్ని ప్రతి మహిళ, యువతి, బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు, కిశోర బాలికలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయినవారికి మందులు ఉచితంగా అందజేస్తాం. కంటి, చెవి, ముక్కు, చర్మ, సీ్త్ర వ్యాధి సమస్యలు, షుగుర్ తదితర పరీక్షలు చేపడతారు. ఈ కార్యక్రమం వచ్చే నెల 2వ తేది వరకు ఉంటుంది.
– సిద్దప్ప, ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి
●