
తహసీల్దార్ కార్యాలయం వద్ద..
మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు చేస్తున్న భవాని భక్తులు
శ్రీ విల్లాస్ కాలనీలో మండపంలో అమ్మవారికి పూజలు..
బొడ్రాయి సెంటర్ వద్ద అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు
జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో 45 ఏట శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. శ్రీ సంతోషిమాత ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలు, బాజాభజంత్రీల నడుమ పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. వందలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. బతుకమ్మకుంట శ్రీ విజయ దుర్గామాత, మహంకాళీ ఆలయంలో భక్తులు భవానీ మాత మాలలను ధరించారు. రైల్వే స్టేషన్ ఏరియా ఉప్పలమ్మ, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో అమ్మ వారిని బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. శ్రీ విల్లాస్ కాలనీలో అమ్మవారి వేడుకలను అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు.

తహసీల్దార్ కార్యాలయం వద్ద..

తహసీల్దార్ కార్యాలయం వద్ద..

తహసీల్దార్ కార్యాలయం వద్ద..

తహసీల్దార్ కార్యాలయం వద్ద..

తహసీల్దార్ కార్యాలయం వద్ద..