
కొలువుదీరిన అమ్మవారు
శోభాయాత్ర ద్వారా అమ్మవారిని తీసుకువస్తున్న భక్తులు
నేతాజీచౌక్‌లో..
బొజ్జవార్ ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు
జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తి గీతాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవారి విగ్రహాలను ఉదయం మండపాలకు తరలించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో అమ్మవారిని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. కొందరు భక్తులు భవానీ దీక్ష స్వీకరించారు. – ఆదిలాబాద్

కొలువుదీరిన అమ్మవారు

కొలువుదీరిన అమ్మవారు