
అనుమతులొస్తే బాగుండు
పొచ్చెర జలపాతం వద్ద కోయినా అడ్వంచర్ టీమ్ సభ్యులు రివర్ రాఫ్టింగ్ నిర్వహించారు. దిగువ జలపాతం నుంచి రాఫ్టింగ్ అనుకూలంగా ఉందని తెలిపారు. అనుమతులు వస్తే జలపాతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. తప్ప కుండా అనుమతులు వస్తాయని ఆశిస్తున్నాం.
– ప్రణయ్, ఎఫ్‌ఆర్వో, బోథ్
రివర్ రాఫ్టింగ్ బాగుంది
మొదటిసారిగా అడ్వంచర్ బృందం సభ్యులతో కలిసి రివర్ రాఫ్టింగ్‌లో పాల్గొన్నాను. పొచ్చెర జలపాతం దిగువ భాగం నుంచి కుప్టి వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాం. ఆధ్యంతం అడ్వంచర్‌గా, థ్రిల్‌గా ఫీలయ్యాం. రివర్ రాఫ్టింగ్‌కు అనుమతులిస్తే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది.
– వెండి పృథ్వి,
రివర్ రాఫ్టింగ్‌లో పాల్గొన్న యువకుడు

అనుమతులొస్తే బాగుండు