- మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి పట్టుకోన్న ఒటమి భయం.
- రేపు రాబోయే కష్టాలను ఉహించుకోవాలని కార్యకర్తలకు పిలుపు.
- బిజెపితో పోత్తువల్లే రాష్ట్రంలో భారీ మెజారిటీ.
- కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు
- స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు.
- బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని బూతుల్లో చెత్తగా ఫలితాలు.
- ఇక్కడ కులాలకు, మతాలకు ఇంకా ఒ పార్టీతో ప్రేమలు ఉన్నాయి చావలేదు.
- రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాదు.
- అలా గెలిచిన నియోజకవర్గమే ఈ రాయచోటి.
- ఒ పార్టీని నమ్ముకోవడం వల్లే గేలిచాం.
- అలాంటప్పుడు అషామాషిగా తీసేయకుడదు.
- కార్యకర్తల్లో చిత్తశుద్ధిని పేంచండి... రేపు రాబోయే కష్టాలను ఉహించండి.
రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Apr 14 2026 12:41 AM | Updated on Apr 14 2026 12:43 AM
Advertisement
Advertisement
Advertisement
