పోలీసు అధికారులకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులకు సత్కారం

Oct 8 2025 6:41 AM | Updated on Oct 8 2025 6:41 AM

పోలీసు అధికారులకు సత్కారం

పోలీసు అధికారులకు సత్కారం

అద్భుతమైన పనితీరును కనపరిచిన 29 మంది పోలీసు అధికారులను స్వయంగా ఆహ్వానించి నగర పోలీసు కమిషనర్‌ అరుణ్‌ అవార్డులతో

ఘనంగా సత్కరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ గంజాయి విక్రయాలు , గంజాయి స్వాధీనం చేసుకోవడం, అలాగే ద్విచక్ర

వాహనాలు ,సెల్‌ఫోన్‌లు స్వాదీనం చేసుకోవడం వంటి చర్యల్లో నిమగ్నమై పోలీసు అధికారులును ప్రశంసిస్తూ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌ అరుణ్‌ పాల్గొని పోలీసు అధికారులను ప్రశంసిస్తూ అవార్డులతో సత్కరించారు. – కొరుక్కుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement