భగవద్గీత పుస్తకాల బహూకరణ | - | Sakshi
Sakshi News home page

భగవద్గీత పుస్తకాల బహూకరణ

Oct 6 2025 2:22 AM | Updated on Oct 6 2025 2:22 AM

భగవద్గీత పుస్తకాల బహూకరణ

భగవద్గీత పుస్తకాల బహూకరణ

కొరుక్కుపేట: తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిన్నారుల్లో ఆథాత్మిక చింతన, పెద్దలయందు గౌవరం కలిగిఉండాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా చైన్నె వలసరవాక్కంలో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్‌ పాల్గొని చిన్నారులకు భగవద్గీత , దేవుని పుస్తకాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు కుటుంబానికి చెందిన భానుజీ , ధారణి పండుగల విశిష్టతలను తెలుపుతూ బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు . చిన్ననాటి నుంచే పిల్లల్లో దైవభక్తి పెంపొందించాలని, అలాగే పెద్దలంటే గౌరవం, సమాజం పట్ల బాధ్యతను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement