
పలుపుతాడు
న్యూస్‌రీల్
పల్నాడు
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
బాల్య వివాహాలతో చిన్నారులు అనారోగ్యం బారిన పడతారు. పలు అనర్థాలకు దారి తీస్తాయి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలనేది నిబంధన. ఆ వయసు నిండకుండా చేయడం నేరం. బాధ్యులపై గరిష్టంగా రెండేళ్లు జైలు, రూ. లక్ష వరకు జరిమానా లేదా రెండు అమలు చేసే వీలుంది. అయితే, ఇటీవల తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు చిన్న వయసులోనే వివాహం చేసి బరువు దించేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు, ప్రేమ పెళ్లిళ్లనే భయంతో మరికొందరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.
పసితనంలోనే
అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 97,327 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 95,327 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.
బాపట్ల : స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఈవీఎంలను భద్రపరిచిన గోదామును బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ బుధవారం పరిశీలించారు.
●
7

పలుపుతాడు

పలుపుతాడు

పలుపుతాడు

పలుపుతాడు

పలుపుతాడు

పలుపుతాడు