పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం | - | Sakshi
Sakshi News home page

పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం

Jun 1 2025 1:01 AM | Updated on Jun 1 2025 1:01 AM

పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం

పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం

భూపాలపల్లి అర్బన్‌: పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరమని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌ కుమార్‌ తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినో త్సవం సందర్భంగా శనివారం కోర్టు ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిలీప్‌కుమార్‌ హాజరై మాట్లాడారు. పొగాకు వాడటం వల న కేన్సర్‌ బారిన పడతారని, మెదడు, గుండె, ఊపితిత్తులకు చాలా ప్రమాదమన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వారితో పొగాకు వాడటం మాన్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement